• 3 years ago
అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపంలోని పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ నిర్దేశిత ప్రాంతంలో బోనులు అమర్చారు. అసలు వాళ్ల ప్లాన్ ఏంటి, పులిని ఎలా పట్టుకోబోతున్నారో మా ప్రతినిధి విజయసారథి వివరిస్తారు.

Category

🗞
News

Recommended