రాజకీయాల్లో కొత్త సంస్కరణలు రావాలి. ఆవి నవ యువకుల వల్లే సాధ్యం. చేయలేనివి నిజాయితీగా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు సంజాయిషీ చెప్పే ధైర్యం ఉండాలి. 2024 ఎన్నికలకు కడపలో 10 స్థానాలు గెలుస్తాం. అంతేకాదు సీమలో మొత్తం సీట్లు గెలుస్తాం. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడించబోతున్నాం. కుప్పంలో చంద్రబాబును ఖచ్చితంగా ఓడిస్తామని ABP Desam కి ఇచ్చిన Interview లో Proddatur MLA Rachamallu Siva Prasad Reddyచెప్పారు.
Category
🗞
News