• 3 years ago
ప్లీనరీ అద్భుతంగా జరిగింది. కార్యకర్తలు పిలవకుండానే వచ్చారు. ప్లీనరీ జనసంద్రంగా మారింది. జగన్ స్పీచ్ ఆకట్టుకుంది. నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే అది కార్యకర్తల వల్లే. పాదర్శక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్షాలు కాదు, మా మీద అవాకులు, చవాకులు పేలే ప్రతి ఒక్కరికీ సమాధానం ఇచ్చాం. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాం. మూడు రాజధానాలు బిల్లు పెడతారో లేదో తెలియదు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని. ABP Desam ప్రతినిధి Goparaju కి ఇచ్చిన Face to Faceలో YSRCP MLA Vundavalli Sridevi చెప్పారు

Category

🗞
News

Recommended