• 3 years ago
రెండు రోజుల పాటు జరిగిన YCP Plenary సమావేశాల్లో చేసిన తీర్మానలపైనే ఇప్పుడు రాజకీయ చర్చ నడుస్తోంది. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా చేయటం దగ్గర నుంచి వైఎస్ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునే వరకూ వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ వీడియోలో.

Category

🗞
News

Recommended