• 3 years ago
పెళ్లైన తర్వాత కొత్తజంట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం సహజం. కానీ స్నేహితులు కలిసి పూజ చేసుకోవడం చూశారా. కానీ ఇది నిజంగానే జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో.... ఈ ఇద్దరు స్నేహితురాళ్లు పూజలు చేసుకున్నారు. ఈ రెండు కుటుంబాలలో ఇకపై ఎలాంటి శుభకార్యం జరిగినా, ఏదైనా వేడుక జరిగినా ముందుగా స్నేహితురాలి కుటుంబానికే చెప్తారట . ఆ తర్వాత మిగతా బంధువులకు చెప్తారట.

Category

🗞
News

Recommended