చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లె గ్రామంలో దయనీయ ఘటన చోటు చేసుకుంది. రైతు సమీవుల్లా తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటారు. కరోనా కాలంలో పంటల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఓ యాక్సిడెంట్ తర్వాత ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇప్పుడు పొలం దున్నడానికి ట్రాక్టర్ కు, కాడెద్దులతో డబ్బు పెట్టే స్థోమత లేక ఆయన ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.
Category
🗞
News