• 3 years ago
Nizambad జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు చేరుతుండటంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కందకుర్తి దగ్గర వరదనీరు బ్రిడ్జిని తాకుతోంది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Category

🗞
News

Recommended