• 3 years ago
Amma Rajashekhar డైరెక్షన్ లో వస్తున్న సరికొత్త చిత్రం HiFive. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో నితిన్ ముఖ్యఅతిథిగా రావాల్సి ఉంది. కానీ రాకపోవటంతో అమ్మ రాజశేఖర్ హర్ట్ అయి, నితిన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Category

🗞
News

Recommended