• 3 years ago
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్. ఇందులో విష్ణు ఫస్ట్ లుక్ ఓ సరికొత్త వీడియోతో చిత్రబృందం రిలీజ్ చేసింది. మీరే చూడండి.

Category

🗞
News

Recommended