• 3 years ago
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.

Category

🗞
News

Recommended