• 3 years ago
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలానికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. గండిపోశమ్మ ఆలయం నీటిలో మునిగిపోయింది.

Category

🗞
News

Recommended