• 3 years ago
ఇటీవల ఇంగ్లండ్ తో టి20 సిరీస్‌ను గెలిచిన టీమ్ ఇండియా one day series పై ద్రుష్టి సారించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య నేడు తొలి వన్డే జరగనుంది.

Category

🗞
News

Recommended