జగిత్యాల జిల్లా రాయికల్ మం. బోర్నపల్లి లోని డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫాం హౌస్ లో 9 మంది కూలీలు చిక్కుకుపోయారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యవసాయ క్షేత్రం చుట్టూ వరద నీరు రాగా తాము ఇక్కడే ఇరుక్కుపోయామంటూ ఓ వీడియోను తీసి అధికారులకు పంపించారు.