• 3 years ago
ఎందరో మహానుభావులు విడిది చేసిన కోట అది . పురాతన వారసత్వ సంపదకు చారిత్రక ఆధారం ఆ కట్టడం . ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గడ్డ పై అలనాటి రాజావారి కోటకు మహాత్ముడికి ఉన్న సంబంధమేంటి . అందరూ ముచ్చటగా గాంధీగారి కోట అని పిలుచుకోవడానికి కారణమేంటి . ఐతే మీరు శ్రీకాకుళం జిల్లా పూండీ వెళ్లాల్పిందే .

Category

🗞
News

Recommended