ఫిల్మ్ ఫెస్టివల్స్ కు మీ సినిమా వెళ్లాలి అంటే ఏం చేయాలి?. ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డులు, ఫెస్టివల్స్ కు జ్యూరీ ప్రాసెస్ ఉంటుంది. ఫిల్మ్ సెలక్షన్స్, స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. సినిమాకి కమర్షీయల్ హిట్ కావడమే కాదు. అవార్డులు రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సినిమా తీసే ముందే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు అవార్డుల పంట పండుతుంది. సినిమాలు వందలకోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు. అవార్డులతో పాటు సినిమా కమర్షియల్ గా కూడా రాణిస్తేనే ఫిల్మ్ మేకర్ మరో సినిమాకు తీయడానికి అవకాశం ఉంటుంది. సినిమాకు అవార్డుల పంట పండాలంటే ఏం చేయాలో యంగ్ ఫిల్మ్ మేకర్ భావనతో ABP Desam Interview.
Category
🗞
News