• 3 years ago
రాయల్ బెంగాల్ టైగర్ కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని పట్టుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లో కర్ఫ్యూ పెట్టాలని చూస్తున్నట్లు DFO అనంత్ శంకర్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే కలెక్టర్ కు లేఖ రాశామన్న డీఎఫ్ వో..పులిని బంధించేందుకు మూడుదారుల్లో ప్రణాళికలు రచించామన్నారు.

Category

🗞
News

Recommended