• 3 years ago
Dhavaleswaram project కు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అసలు ఈ ప్రమాద హెచ్చరికలు ఎలా జారీ చేస్తారు. ధవళేశ్వరం ప్రాజెక్ట్ హెడ్ వర్స్క్స్ ఈఈ , గోదావరి ఫ్లడ్ కన్జర్వేటర్ కాశీ విశ్వేశ్వరరావుతో ముఖాముఖి.

Category

🗞
News

Recommended