• 3 years ago
భారీ వర్షాల ధాటికి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరం వద్ద బ్రిడ్జిపై నుంచి వెళ్తూ కిందకు చూస్తే సుడులు తిరుగుతున్నట్టుగా గోదావరి కనిపించింది. ట్రైన్ లో వెళ్తూ మా ప్రతినిధి విజయసారథి మరిన్ని వివరాలు అందిస్తారు.

Category

🗞
News

Recommended