Skip to playerSkip to main contentSkip to footer
  • 7/15/2022
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వరదనీటికి పూర్తిగా మునిగిపోయింది. లోపలికి ప్రజలను అనుమతించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.

Category

🗞
News

Recommended