• 3 years ago
Congress పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 7న... భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన Kashmir వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. దాదాపు 5 నెలల పాటు సాగే ఈ యాత్రలో.. కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi పూర్తి స్థాయిలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Category

🗞
News

Recommended