• 3 years ago
 BJP MLA Raja Singh కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ చేశారు, వెంటనే వదిలేశారు అంటూ ఆందోళన కారులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఓ వర్గం వారు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. భారీగా నినాదాలు చేస్తూ.. ఓ వాహనానికి నిప్పు కూడా పెట్టారు. దీంతో.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో.. పరిస్థితులు ఎలా మారుతాయో తెలియక... పాత బస్తీలో పోలీసులు భారీగా మోహరించారు.

Category

🗞
News

Recommended