• 3 years ago
కాకినాడ జిల్లాలోని ఓ రైతు పండిస్తున్న పంట‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శీత‌ల వాతావ‌ర‌ణంలో ఎక్కువగా పండే పంటను ఇక్కడ ప్రయోగాత్మకంగా వేసి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాడో రైతు.

Category

🗞
News

Recommended