విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం పులిగుమ్మ గ్రామ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద అటవీశాఖ అధికారులకు పెట్టిన కెమెరాలకు పులి చిక్కింది. రెండు రోజుల క్రితం ఆవుని వేటాడి తీసుకెళ్తుండగా కెమెరాలో చిక్కినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.