• 3 years ago
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్ తో చెలరేగిన ఆందోళనలు శాంతించాయి. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. విద్యార్థులు పరీక్షకు కూడా హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.

Category

🗞
News

Recommended