గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో నమోదైన కేసులకు సంబంధించి రాజాసింగ్‌కు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
Category
🗞
News