హైదరాబాద్ పాతబస్తీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే.. తమ మనోభవాలు దెబ్బతీసిన రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో... మన లక్ష్యం నెరవేరిందని MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇక శుక్రవారం అందరు శాంతియుతంగా ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Category
🗞
News