• 3 years ago
శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పాతబస్తీ వద్ద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..

Category

🗞
News

Recommended