రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 6 నెలలు అవుతోంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐతే.. రష్యాకు మిత్ర దేశంగా ఉండే భారత్ ... ఐక్యరాజ్యసమతిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. తటస్థంగా ఉండే భారత్... ఇప్పుడెందుకు ఉక్రెయిన్ కు మద్దతునిచ్చింది. అంటే భారత్ తటస్థ విధానానికి స్వస్తి పలికిందా..? రష్యాతో దోస్తి కట్ చేసిందా..?
Category
🗞
News