కాంగ్రెస్​ కండువా కప్పుకున్న కేకే

  • 2 months ago
KK Join in Congress Party : బీఆర్ఎస్​ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అందులో భాగంగానే ఇవాళ దిల్లీలోని ఏఐసీసీ ప్రెసిడెంట్​ ఖర్గే నివాసానికి చేరుకున్న కేకే, సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

Category

🗞
News

Recommended