నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ

  • 3 months ago
Dokka Seethamma in AP : 180 ఏళ్ల క్రితమే ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మ సొంతం. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగదీసినా చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారు. అన్నంపెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి మహాతల్లి గొప్పతనాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం విశేషం.

Category

🗞
News
Transcript
00:00Music
01:00They came home without going to the deity's darshan
01:02They sent food for the wedding feast
01:05Music
01:12The kings who recognized the service of Dokka Seetamma, the British Chakravartys
01:16invited her to be honoured
01:18They praised her humbly in Godavari district
01:22King Edward VII, along with the guests of India,
01:27invited Dokka Seetamma, the British Queen
01:30They say that Seetamma got rid of her chitra patta and performed the patta abhishek
01:37On January 1, 1903, the Madras government gave Seetamma the Prasamsa Patram
01:44King Edward VII, along with the Chief Secretary of Madras, G. Stokes,
01:50presented this Prasamsa Patram
01:52Music
02:52Thank you to Narayana Chandrababu Naidu, Pawan Kalyan and Lokesh Babu

Recommended