• 5 months ago
Godavari Water Level Reaches 40.8 Feet At Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శనివారం 34 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 36 అడుగులకు చేరింది. అలాగే మధ్యాహం 3 గంటలకు 40.8 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. భద్రాచలంలో ప్రస్తుతం 40.8 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి.

Category

🗞
News
Transcript
00:00Welcome to my channel.
00:02Today, I'm going to show you
00:04how to make
00:06a beautiful
00:08Christmas tree.
00:10I hope
00:12you enjoy
00:14this video.
00:16Don't forget to
00:18subscribe
00:20to my channel
00:22and turn on
00:24the notification bell
00:26to get
00:28notifications of
00:30my latest videos.
00:32Thank you very much.
00:58Make sure to subscribe to my channel to get notifications of my latest videos.

Recommended