• 4 months ago
Director Vamsi Visited Cinema Tree in Kumaradevam: 150 ఏళ్ల చరిత్ర గల సినిమా చెట్టును దర్శకుడు వంశీ పరిశీలిచారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం చేరుకున్న వంశీ ఇటీవల నేలకూలిన వృక్షంతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఈ చెట్టుతో 18 సినినాలు హిట్టు కొట్టినట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన సినిమా చెట్టు కూలిపోవడం దరదృష్టకరమని వంశీ వాపోయారు. కూలిన చెట్టు పునరుద్ధరించాలని కోరారు. మళ్లీ జీవం పోసి కాపాడాలని రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ సభ్యులను వంశీ కోరారు.

Category

🗞
News
Transcript
00:00Thank you so much for joining us and we'll see you next time.
00:30Thank you so much for joining us and we'll see you next time.
01:00Thank you so much for joining us and we'll see you next time.
01:30Thank you so much for joining us and we'll see you next time.

Recommended