అన్నదాతల అగచాట్లు-

  • 2 days ago
TDP Initiative for Construction of Cold Warehouses : ఉమ్మడి గుంటూరు జిల్లా అనగానే అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్న మిర్చి పంట గుర్తుకువస్తోంది. వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్ద కొందరు మరి కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్‌లో పంటను విక్రయిస్తారు. ధరలు ఆశాజనకంగా లేని సమయంలో ప్రైవేట్‌ శీతల గోదాములు నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. పసుపు, మినుము, కందులు పండించే అన్నదాతలదీ ఇదే పరిస్థితి.

Category

🗞
News

Recommended