• 2 months ago
Akkineni Nagarjuna Defamation Suit Updates : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్​ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల స్టేట్​మెంట్​ల‌ను సైతం నమోదు చేస్తోంది.

Category

🗞
News
Transcript
00:00Come on, come on, come on, come on, come on, come on, come on, come on, come on, come
00:30on, come on, come on, come on, come on, come on.
01:30We are not recording her statement at this stage.
01:38When will the notice be sent to the court?
01:40After the 10th, when the court is convinced and free cognizance,
01:44they will send the notice to her.

Recommended