• last year
700Kgs Spoiled Chicken Seized In Begumpet : ఇటీవల కాలంలో హెటళ్లో తిండి తినాలి అంటేనే జంకుతున్నారు జనం. కారణం ఎప్పుడో తెచ్చిన మాంసాన్ని వండటం లేదా వండినదాన్నే వేడి చేసి విక్రయించడం. దీంతో ప్రజలు కాస్త సమయం తీసుకుని, ఓపిక తెచ్చుకుని ఆరోగ్యంగా ఉండాలని ఇంట్లోనే వండుకోని తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనం తెచ్చుకునే మాంసమే రోజుల కొద్ది నిల్వ ఉంచి విక్రయిస్తే పరిస్థితి ఏంటి?. ఆరోగ్యం ఏమై పోవాలి?. ఇవన్నీ ఆలోచించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా ఓ దుకాణాదారుడు డబ్బుకు కక్కుర్తి పడి చేస్తున్న యవ్వారం ఇది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh

Recommended