• last week
భాగ్యనగరానికి 65 కి మీ దూరం లో పరిగి వెళ్ళే మార్గం లో పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో వెలసిన ప్రసిద్ది విష్ణు అనుసందమైన శైవ క్షేత్రం దామగుండా క్షేత్రం !దామగుండా దర్శనం మోక్ష దాయకం

Category

🏖
Travel

Recommended