Bhavani Deeksha Viramana 2024 : జగన్మాత నామస్మరణతో విజయవాడ ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. భవానీ దీక్షల విరమణ చివరి రోజున కావడంతో పెద్ద సంఖ్యలో మాలధారులు తరలివస్తున్నారు. దుర్గమ్మా కరుణించమ్మా అంటూ స్మరిస్తూ వేకువజామునుంచే భవానీ దీక్షాదారులు గిరిప్రదక్షిణలు చేస్తున్నారు. అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దర్శనానికి అనుమతిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది.
Category
🗞
NewsTranscript
00:00.
00:30.
01:00.