AMB Mall Instagram Viral Video : సోషల్ మీడియాలో కొందరు రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలని వారికి నచ్చిన పనులను చేస్తుంటారు. తోటి వారిని ఇబ్బంది పెడుతున్నామన్న మ్యానర్స్ లేకుండా పిచ్చిపిచ్చి పనులకు మార్గాలు వెతుకుంటారు. ఇందుకు బెస్ట్ ఉదాహరణ ఈ నెలలోనే ఒక వ్యక్తి ఓఆర్ఆర్పై డబ్బులు దాచుతూ ఆ నగదు తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో రూల్ చేసి పెట్టాడు. అది చూసిన పోలీసులు అతగాడి ఆట కట్టించి.. అరెస్టు చేశారు. ఇప్పుడు అదే తరహాలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ ఏఎంబీ మాల్లో ఓ వ్యక్తి డబ్బులు వెదజల్లుతానని హల్ చల్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏఎంబీ మాల్లో ఉండేవాళ్లు తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్లో ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్లో డబ్బులు ఇస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫాలోవర్స్ అందరూ కొండాపూర్‌లోని ఏఎంబీ మాల్ రెండో అంతస్తు కొస్తే వారికి డబ్బులు ఇస్తానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశారుడు. ఆ యువకుడు అనుకున్నట్లుగానే మాల్‌కు సూట్‌కేసులతో వచ్చాడు. చుట్టూ బౌన్సర్లతో మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీన్ని ఒక వీడియోగా తీసి పోస్టు చేశాడు.

Category
🗞
NewsTranscript
01:00You