• 3 minutes ago
Sanghamitra Animal Foundation by 7 Youngsters of Vijayawada to Serve Animals : ప్రస్తుత తరుణంలో సాటి మనుషులే పట్టించుకోని రోజులివి. అలాంటిది గాయపడిన వీధిశునకాలను తెచ్చి చికిత్స అందించి మళ్లీ తేరుకునేలా చేయడం సామాన్య విషయం కాదు. ఎన్టీఆర్​ జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని "సంఘమిత్ర యానిమల్‌ ఫౌండేషన్‌ సంస్థ" ఆ దిశగా సేవలందిస్తోంది. అందరి ప్రశంసలు పొందుతోంది. ఏడుగురు యువకులు పూర్తి సేవాభావంతో ఈ సంస్థను నిర్వహిస్తూ మూగజీవాలకు అండగా నిలుస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00My Outro For My 21st Birthday
00:30My Outro For My 21st Birthday
01:00My Outro For My 21st Birthday
01:30My Outro For My 21st Birthday

Recommended