Skip to playerSkip to main contentSkip to footer
  • 10/30/2017
Catch latest news here. top trending news today
1. కాన్పూర్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ . ఈ సిరిస్ విజయం భారత్‌కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం.
2. అహ్మదాబాద్‌లో మరణ మృదంగం : హాస్పిటల్ లో మూడు రోజుల్లో 21 మంది మృతి. డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్‌లో ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని అహ్మదాబాద్ దవాఖాన దుస్థితి తెలియజేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
3. వచ్చే వారంలో టిడిపికి రాజీనామా చేయనున్నట్టు సినీ నటి కవిత ప్రకటించారు.ఇటీవలనే ఆమె బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. బిజెపిలో చేరేందుకు కవిత రంగం సిద్దం చేసుకొన్నారు
4. రేవంత్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేయడంతో పాలమూరు జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అధికార టిఆర్ఎస్‌ పావులు కదుపుతోంది

Category

🗞
News

Recommended