Andrea Jeremiah is one of the very few actresses who doesn't mind speaking their hearts irrespective of the consequences. When she was asked about #Me Too, She reacts like
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన హ్యాష్ టాగ్ 'మీ టూ' పై మీ స్పందనేంటి? అని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ ఆండ్రియా దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. లైంగిక వేదింపులకు తాను వ్యతిరేకం అంటూనే. అమ్మాయిలని బలవంతంగా లైంగిక చర్యలకు లాగటం, అలాగే ఆమె వ్యక్తిగతంగా ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మీరెందుకు ఆ విషయాన్ని మళ్ళీ, మళ్ళీ చూడాలని ప్రయత్నిస్తారు? అంటూ పంచ్ ఇచ్చింది. ఈ తరహా మాటలు బాలీవుడ్ లో కాస్త పర్లేదు గానీ మన దక్షిణాది హీరోయిన్లలో ఇలా చెప్పే ధైర్యం తక్కువే. ఇంతకీ ఆండ్రియా ఏమందో తన మాటల్లోనే...
‘‘ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం'' అని చెప్పేసింది.
ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె ఇలానే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దార్థ్ సరసన ‘గృహం' సినిమాలో నటించిన ఆండ్రియా.. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన లిప్ లాక్స్ గురించి మీడియా వాళ్లు ప్రశ్నించినపుడు అదే రకం అసహనం తో తనదైన శైలిలో బదులిచ్చింది.

Category
🎥
Short film