• 8 years ago
A Connecticut man is behind bars after he had with his girlfriend after she found lost life — in the hope it would wake her up, according to reports.

తన ప్రియురాలిని బతికించేందుకు ప్రియుడు ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమెతో శృంగారంలో పొల్గొన్నాడు ప్రియుడు.అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రియుడు ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడని కోర్టు భావించింది. తాను చేసిన పనికి అతడు క్షమాపణ చెప్పడంతో ఏడాది జైలు శిక్ష మాత్రమే విధించింది. యూరప్‌లోని విల్లిమాంటిక్ నగరంలో చోటు చేసుకొన్న ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే నిందితుడు ఉద్దేశ్యపూర్వకంగా ఆ తప్పు చేయలేదని కోర్టు కూడ భావించింది. ప్రేమికురాలిని కాపాడుకోవడం కోసం ప్రియుడు ప్రయత్నించినట్టు భావించారు. ఈ మేరకు అతడికి తక్కువ శిక్ష విధించారు. తాను చేసిన పనికి నిందితుడు సిగ్గు పడి క్షమాపణ కూడ కోరాడు.
త‌ను ఫ్లాట్‌కు వ‌చ్చే స‌మయానికి ఆమె క‌ద‌ల‌కుండా ప‌డి ఉంద‌ని గాస్నర్ చెప్పారు. అయితే ఎంత లేపినా లేవ‌లేద‌ని చెప్పాడు. దాంతో ఆమెను లేపేందుకు ఆమెతో శృంగారంలో పాల్గొనాల‌ని భావించాన‌ని తెలిపాడు. త‌న‌తో శృంగారం అంటే ఆమెకు చాలా ఇష్ట‌మ‌ని ఆయన గుర్తు చేసుకొన్నాడు. ఆమెతో శృంగారంలో పాల్గొంటే ఆమె కళ్ళు తెరుస్తోందని భావించానని అతను చెప్పాడు.

Category

🗞
News

Recommended