Love marriages are very popular in Telugu film industry. pawan kalyan, Ram Charan, Bunny, nani, Naga chaitanya, nagarjuna Akkineni in this lovers list.
ప్రతి సంవత్సరం ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) రాగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికుల్లో ఏదో తెలియని ఆనందం. తమకంటూ ఓ రోజు ఉందనే ఉత్సాహం. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. ఫిబ్రవరి 14వ తేదీనే ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం రకరకాల కథనాలు ఉన్నాయి. ప్రేమ కులానికి, సినిమా కులానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రేమికులపై సినిమాల ప్రభావం చాలా ఉంది. పలువురు సినీ తారలు ప్రేమ కథా చిత్రాల్లో నటించడంతో పాటు వివాహాలు చేసుకుని యువతలో ప్రేమ భావనలు రేపుతున్నారు. టాలీవుడ్ స్టార్లు నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రేమ వివాహాలు చేసుకున్నసంగతి తెలిసిందే.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తనతో పాటు వంశీ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించారు. పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
తెలుగు నటి అయిన జీవిత, తమిళ నటుడు అయిన రాజశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంతో ఆనందమైన జీవితం గడుపుతున్నారు.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో పాటు బద్రి సినిమాలో కలిసి నటించిన రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. అనంతరం కొంతకాలం సహజీవనం చేసిన పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ భార్య భర్తలుగా విడిపోయినా.... వారి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఇంకా అలానే ఉందనేది చాలా మంది అభిప్రాయం.

Category
🎥
Short film