• 7 years ago
జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్వాకం వల్ల ప్రయాణీకులకు ముక్కు, చెవుల నుంచు రక్తస్రావం జరిగింది. దాదాపు ముప్పై మంది ప్రయాణీకులు బాధితులు ఉన్నారు. ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులకు రక్తస్రావం వల్ల విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలో ల్యాండ్ అయింది. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. సిబ్బంది పొరపాటు కారణంగా 30 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.
#Jet Airways
#Mumbai
#Jaipur
#passengers

Category

🗞
News

Recommended