• 5 years ago
IPL 2020: Mystery girl Riana Lalwani who is seen in MI vs KXIP match. Fans Called Super Over Girl,IPL Popular Girl.Riana Lalwani's nail-biting photo from the stadium got a lot of attention on social media

#IPL2020
#MIvsKXIPDoubleSuperOver
#RianaLalwani
#RianaLalwaniinMIvsKXIPMatch
#IPLPopularGirl
#RianaLalwaniInstagramaccount
#3SuperOversinaDayIPL
#SuperOverGirl
#MIvsKXIP
#SRHVSKKRSuperOver
#ChrisJordanRunout
#ChrisGayle
#MumbaiIndians
#KingsXIPunjab
#KLRahul
#RohitSharma
#MayankAgarwal
#KieronPollard
#firsttimeinIPLHistory

ముంబై-పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గోళ్లు కొరుకుతూ ఓ బ్యూటీ టీవీ కెమెరాల్లో తళుక్కుమంది.అంతే ఆమె కోసం నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. సినీ హీరోయిన్‌లా ఉన్న ఆమె అందానికి దాసోహం అయ్యారు. ఉత్కంఠకే ఊపిరి సడలని మ్యాచ్‌లో గోళ్లు కొరుకుతూ అమయాకంగా పెట్టి ఆమె ఎక్స్‌ప్రెషన్‌కు ఫిదా అయ్యారు. 25 సెకండ్ల పాటు కనిపించిన ఈ బ్యూటీ యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది.

Category

🥇
Sports

Recommended