IPL 2021: SRH Mystery Girl Kavya Maran's Heartbroken Pictures go Viral on Social Media But Know one more SRH Mystery Girl expression pics goes viral in social media #IPL2021
#SRHMysteryGirl
#KavyaMaranExpression
#kavyamarancousinsisterpicgoesviral
#SRHMysteryGirlexpressionpicsviral
#MIvsSRH
#ManishPandey
#SunrisersHyderabad
#KaneWilliamson
#DavidWarner
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు బోణీ కొట్టకపోయినా.. ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ మాత్రం అందర్ని ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ తన హవభావాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినిమా హీరోయిన్ తలపించేలా ఉన్న 29 ఏళ్ల కావ్య మారన్.. ప్రతీ మ్యాచ్‌లో తన అందచందాలతో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు. ఆమె ఎంతలా పాపులరయ్యారంటే.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా కావ్య ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్.. మీమ్స్‌లా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆమె పక్కనే ఉంటు జట్టుకు మద్దతు తెలుపుతున్న మరో మిస్టరీ గర్ల్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అసలు ఆమె ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Category
🥇
Sports