ఏపీ అసెంబ్లీలో తడబడిన జగన్​ రెడ్డి

  • 7 days ago
Pulivendula MLA YS Jagan Oath in Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ​ ఎన్నికల్లో ఘోరఓటమి తరువాత వైఎస్సార్సీపీ అధినేత అన్యమనస్కంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు. ప్రమాణ స్వీకారం మొదలైన అయిదు నిమిషాల తర్వాత శాసనసభ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. ప్రమాణం చేసిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు.