శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు

  • 7 days ago
రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు శపథం ఫలించింది. ఆయన చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.