• 5 months ago
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపులే జరుగుతున్నాయి. ఛాయ్‌వాలా నుంచి కిరాణ కొట్టు వరకు ప్రతి చిన్నదానికి సైతం ప్రజలు డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. జేబులో డబ్బులు ఉంచుకోవడంలేదు. నేరుగా డిజిటల్‌ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టీజీఎస్​ఆర్టీసీ సైతం ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఇప్పటికే ఓలా, ఊబర్‌ వంటివి డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆర్టీసీ సైతం ప్రయాణికులను తమవైపు తిప్పుకోవడానికి డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పించాలని భావిస్తుంది. అందులో భాగంగానే డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.

ఆర్టీసీ బస్సులలో డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి నడిపించే బస్సుల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం విజయవంతం కావడంతో ఇటీవలే టికెట్‌ జారీకి డిజిటల్‌ పేమెంట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని అన్ని మార్గాలలో నడుస్తున్న దాదాపు 40 ఎయిర్‌ పోర్టు బస్సులలో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అమలు పరుస్తున్నట్లు సికింద్రాబాద్ రీజినల్‌ అధికారులు తెలిపారు. వీటితో పాటు బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ సిటీ బస్సులకు ఐ-టిమ్స్‌ను ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాంతరానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. కండక్టర్లకు 10 వేల ఐ-టిమ్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Category

🗞
News
Transcript
00:00Currently, everywhere you look, digital travel is happening.
00:04From tea shops to grocery stores, people have become used to digital travel.
00:10They don't keep money in their pockets, they prefer digital travel.
00:14At this age, TGS and RTC have thought in that direction.
00:19Currently, Ola and Uber are giving priority to digital travel.
00:23With this, RTC feels that digital travel should be given the opportunity to attract travelers.
00:29As a part of that, digital travel has been accepted.
00:33The government has decided to introduce digital payment system in RTC buses.
01:01Currently, digital payment system has been introduced in buses running to airports.
01:07With this, RTC has decided to introduce digital payment system in buses running to airports.
01:15In 40 airport buses running in the Greater Hyderabad zone,
01:21the regional authorities of Sikandrabad have announced the introduction of digital payment system.
01:26Along with this, buses have been given items to Dilshuk Nagar City buses.
01:30With this, RTC has decided to give priority to digital payment system to all districts in the state.
01:37RTC has also decided to give 10,000 items to conductors.
02:00With this, RTC has decided to give 10,000 items to conductors.
02:30With this, RTC has decided to give 10,000 items to conductors.
03:00With this, RTC has decided to give 10,000 items to conductors.
03:30With this, RTC has decided to give 10,000 items to conductors.
03:45With this, RTC has decided to give 10,000 items to conductors.
04:15With this, RTC has decided to give 10,000 items to conductors.

Recommended