శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు ఐదు గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కులు సాగర్లోకి వదులుతున్నారు.
Category
🗞
NewsTranscript
01:00Thanks for watching!